పులుల సంరక్షణకు రూ.380 కోట్లు కేటాయించిన మోడీ
- April 12, 2016
పులుల సంరక్షణకు బడ్జెట్లో రూ.380 కోట్లు కేటాయించినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న థర్డ్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ ఆసియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకో సిస్టమ్‌తో పులుల సంరక్షణ చేపట్టినట్లు తెలిపారు. దేశంలో పులుల సంరక్షణలో ట్రాక్ రికార్డు చాలా బాగుందన్నారు. పులులను కాపాడేందుకు కృషి చేస్తున్న గ్లోబల్ టైగర్ ఫోరంను ఈ సందర్భంగా మోడీ అభినందించారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









