కువైట్ ను వీడనున్న 4,000 మంది కార్మికులు
- July 17, 2022
కువైట్: 60 ఏళ్ళ పైబడిన వారికి వర్క్ పర్మిట్ పునరుద్ధరణ చేసేందుకు సంబంధిత పరిశ్రమ విముఖత చూపిస్తున్న తరుణంలో రాబోయే మూడు నెలల్లో సుమారు 4,000 మంది విదేశీ కార్మికులు దేశాన్ని వీడనున్నారు.
తక్కువ విద్యా అర్హతలు ఉన్న రెండో తరగతి కార్మికులకు వర్క్ పర్మిట్ ఇప్పించేందుకు సుమారు ఎనిమిది వందల దినార్లు ఖర్చు అవుతుందని సమాచారం. ఇంత మొత్తాన్ని వృద్ద కార్మికుల కోసం భరించేందుకు ఆయా యాజమాన్యాలు ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఉండేవారు సుముఖంగా లేరని తెలుస్తోంది.
రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఆయా రంగాల్లో కార్మికుల కొరత ఉండబోతున్నట్లు అధికార సమాచారం వెలువడింది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







