477 ఉల్లంఘనలకు పాల్పడిన బ్యూటీ పార్లర్లు, బార్బర్ షాపులు
- July 18, 2022
జెడ్డా: ఈద్ అల్ అధా సందర్భంగా నగర వ్యాప్తంగా ఉన్న దుకాణాలు 477 ఉల్లంఘనలకు పాల్పడినట్లు వాటిలో ఏకంగా 400 ఉల్లంఘనలు బార్బర్ షాపులు మరియు బ్యూటీ పార్లర్లు చేశాయని జెడ్డా నగర పాలక వర్గాలు వెల్లడించాయి.
ఆరోజే పలు చోట్ల సుమారు 1.5 టన్నుల కూరగాయలు మరియు ఖర్జూరాలు అక్రమంగా అమ్మినట్లు సైతం పేర్కొంది.ఇలాంటి వారి పై పౌరులు ఫిర్యాదుల విభాగానికి బలాది యాప్ మరియు 940 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేసి ఉల్లంఘన లను అదుపుచేసేందుకు సహకరించాలని కోరారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!