వైద్య పరికరాల వినియోగంపై NHRA వర్క్ షాప్
- July 20, 2022
బహ్రెయిన్: ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, క్లినిక్లు, ఇతర ఆరోగ్య కేంద్రాలలో వైద్య పరికరాల వినియోగం, అనుమతులపై నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (NHRA) వర్క్షాప్ను నిర్వహించింది. మనామాలోని వరల్డ్ ట్రేడ్ టవర్లోని "NGN" గ్లోబల్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో ఇంజనీర్లు ఒమర్ ఇస్మాయిల్ అబ్దుల్లా, తలాల్ అబ్దుల్లా అల్ హమ్రీ పాల్గొని అంతర్జాతీయ నాణ్యత, భద్రతా ప్రమాణాలు, పూర్తి సామర్థ్యంతో వైద్య పరికరాల వినియోగంపై వివరించారు. అలాగే ఫార్మాకోలాజికల్, ఇమ్యునోలాజికల్ లేదా మెటబాలిక్ మార్గాల ద్వారా సాధించలేని వ్యాధులు లేదా వైకల్యాల నిర్ధారణ గురించి అవగాహన కల్పించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







