ఫ్యామిలీ విజిట్ వీసా ఇక ఉండదు
- July 24, 2022
కువైట్: ఫ్యామిలీ విజిట్ వీసా మీద వచ్చి దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న 20,000 మంది విదేశీయులను గుర్తించినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది.
దేశ వీసా నిబంధనలు ఉల్లంఘిస్తూ వచ్చారు కావున వారి పై తీవ్రమైన చర్యలు తీసుకోవడమే కాకుండా ఇక నుండి ఫ్యామిలీ విజిట్ వీసాలు జారీ చేయబోమని ప్రకటించారు. కానీ వాణిజ్య వీసాలు మాత్రం జారీ చేస్తూనే ఉంటాం అన్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







