భారత్ కరోనా అప్డేట్
- July 25, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉంది. గడిచిన 24 గంటలో 16,866 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 18,148 మంది కరోనా నుంచి కోలుకోగా… 41 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,50,877 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 7.03 శాతంగా ఉంది.
ఇప్పటి వరకు 4,32,28,670 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 5,26,074 మంది బలయ్యారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీల రేటు 0.34 శాతంగా, రికవరీ రేటు 98.46 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,02,17,66,615 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 16,82,390 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







