బొమ్మ గన్నుతో బెదిరించిన ఆఫ్రికన్లను అరెస్ట్ చేసిన పోలీసులు
- July 26, 2022
మనామా: దొంగతనం చేసే భాగంలో బొమ్మ గన్నుతో బెదిరించిన కేసులో ఇద్దరు ఆఫ్రికన్లు అనుమానితులుగా పోలీసులు తేల్చారు. ప్రస్తుతం హై కోర్టు లో విచారణ జరుగుతుంది.
బాధితుడి సమాచారం మేరకు సనద్ లోని ఏటియం దగ్గర క్యాష్ డ్రా చేసుకొని వస్తున్న తన నడుం మీద గన్ను పెట్టి తన సొమ్మును దొంగిలించారు అని తెలిపారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు దొంగతనంలో నిందితులు వాడిన వస్తువులను కనుగొని కోర్టులో దాఖలు చేశారు.అనుమానితులుగా ఉన్న ఇద్దరు అఫ్రికన్లను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..