శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.కోటిన్నర విదేశీ నగదు స్వాధీనం

- April 13, 2016 , by Maagulf
శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.కోటిన్నర విదేశీ నగదు స్వాధీనం

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పెద్ద మొత్తంలో విదేశీ నగదు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద రూ.కోటిన్నర విలువ గల ఆస్ట్రేలియా డాలర్లు, సౌదీ రియాల్స్‌ గుర్తించి పట్టుకున్నారు. సదరు వ్యక్తి ప్లాస్టిక్‌ జార్‌ చుట్టూ కరెన్సీ పెట్టుకుని వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com