సౌదీలో తగ్గిన కొవిడ్ వ్యాప్తి.. మొదటిసారిగా 300 లోపు కేసులు
- July 29, 2022
రియాద్: సౌదీ అరేబియాలో కొత్త COVID-19 కేసులు మొదటిసారిగా 300 మార్కు కంటే తక్కువగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 284 కొత్త కేసులు వచ్చాయని సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించగా.. 528 మంది కోలుకున్నారు. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 809,026కి చేరుకోగా.. 793,941 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 9,245కి చేరుకున్నాయి. యాక్టివ్ కేసుల్లో 150 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!