ఒమన్ లో మేఘావృతమైన వర్ష సూచనలు

- July 29, 2022 , by Maagulf
ఒమన్ లో మేఘావృతమైన వర్ష సూచనలు

మస్కట్: దేశంలోని తీర ప్రాంతాలు మరియు దక్షిణ ప్రాంతంలో ఉన్న అల్ షర్కియా, అల్ విస్తా మరియు ఇతరత్రా ప్రాంతాల్లో మేఘావృతమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ విభాగం పేర్కొంది. 

ఈ సమయంలో ప్రమాదంలో పడ్డ వారిని రక్షించడానికి అంబులెన్స్ సేవలు అందించే సిద్దంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com