అగ్ని ప్రమాదంలో 10 మందికి గాయాలు

- July 31, 2022 , by Maagulf
అగ్ని ప్రమాదంలో 10 మందికి గాయాలు

మనామా: నగరంలోని ఓ ప్రముఖ భవనంలో జరిగిన అగ్నప్రమాదంలో 10 మందికి గాయాలు అయ్యాయి. 

అధికారుల మాట్లాడుతూ భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్న వారిని  బయటపడేసే ప్రయత్నం లో భాగంగా చేపట్టిన చర్యల్లో 140 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు, గాయపడిన 10 మందిని హాస్పిటల్ కు తరలించినట్లు పేర్కోన్నారు. 

ఈ ప్రమాదం పై తక్షణమే విచారణ చేపడతామని అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటించింది. అంతేకాకుండా ప్రజలను రక్షించడంలో తమ అధికారులు సమర్థవంతంగా వ్యవహరించారని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com