దుబాయ్ మునిసిపాలిటీ పునర్నిర్మాణం
- July 31, 2022
దుబాయ్: ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అడుగులు వేస్తున్న దుబాయ్ యువరాజు షేక్ హమాదన్ బిన్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దుబాయ్ మునిసిపాలిటీ పునర్వ్యస్థీకరణ చేసేందుకు చర్యలు చేపట్టారు.
దుబాయ్ ఆర్థిక వ్యవస్థను Dh 10 బిలియన్ చేర్చే ప్రయత్నంలో భాగంగానే పలు మౌలికమైన సంస్కరణలు అమలు చేయడం మరియు వసతులు కల్పించడం జరుగుతుందని యువరాజు ట్వీట్ ద్వారా తెలియజేశారు.
దుబాయ్ ని అభివృద్ధికి నమూనగా తీర్చిదద్దడానికి దుబాయ్ పాలన బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు యువరాజు పట్టుదలగా ఉన్నారు. అందులో భాగంగానే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వనియోగం చేసుకుంటూ వస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు పౌరులకు మెరుగైన సేవలు అందించే విషయంలో కూడా రాజీ పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను యువరాజు ఆదేశించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?