ఒమన్ లో ట్రాఫిక్ ప్రమాదం
- July 31, 2022
మస్కట్: దేశంలోని అల్ ఉత్సా గవర్నేట్ లో జరిగిన ట్రాఫిక్ ప్రమాదం లో ఐదుగురు గాయపడ్డారని సమాచారం.
ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ ప్రతినిధులు మాట్లాడుతూ గవర్నేట్ లో జరిగిన ట్రాఫిక్ ప్రమాదంలో గాయపడిన వారిని హైమా హాస్పిటల్ లోని ఏమెర్జెన్సి విభాగంలో చేర్చడం జరిగింది. వారిలో ముగ్గురూ తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరూ తేలికైన గాయాలతో బయటపడ్డారు.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







