నకిలీ వస్తువులు అమ్ముతున్న షాపులకు జరిమానా

- August 02, 2022 , by Maagulf
నకిలీ వస్తువులు అమ్ముతున్న షాపులకు జరిమానా

కువైట్ సిటీ: అధికారుల తనిఖీలో సల్మియా ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన వస్తువులకు నకిలీ వస్తువులు అమ్ముతూ పట్టుబడ్డ రెండు షాపులకు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది. 

 అధికారుల తనిఖీ చేస్తున్న సమయంలోనే ఈ షాపుల్లో పలు ఖరీదైన మొబైల్ ఫోన్ల ట్రేడ్ మార్క్ తో కూడిన నకిలీ ఫోన్లు దొరికాయి. 

తనిఖీ అధికారులు అనేక నకిలీ వస్తువులను ఈ జప్తు చేయడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com