నేషనల్ అసెంబ్లీని రద్దు చేసిన కువైట్ క్రౌన్ ప్రిన్స్

- August 03, 2022 , by Maagulf
నేషనల్ అసెంబ్లీని రద్దు చేసిన కువైట్ క్రౌన్ ప్రిన్స్

కువైట్: నేషనల్ అసెంబ్లీని రద్దు చేస్తూ కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా డిక్రీ జారీ చేశారు.షేక్ మిషాల్ అల్-అహ్మద్ నవంబర్ 15, 2021 నాటి అమిరి డిక్రీని అనుసరించి నిర్ణయం తీసుకున్నారు. నేతల మధ్య సామరస్యం, సహకారం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తను జారీ చేసిన డిక్రీలో క్రౌన్ ప్రిన్స్ తెలిపారు. జాతీయ ఐక్యతను సాధించేందుకు ఈ నిర్ణయం తప్పనిసరి అయిందని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com