ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు: RTA

- August 03, 2022 , by Maagulf
ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపు: RTA

షార్జా: ట్రాఫిక్ ఉల్లంఘనలపై 50 శాతం తగ్గింపు ఆఫర్ గడువును పొడిగించినట్లు షార్జా రోడ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ( RTA) ప్రకటించింది.అక్టోబర్ 4 వరకు ఈ తగ్గింపు ఆఫర్ అమలులో ఉంటుందని పేర్కొంది.ఈ ఆఫర్ జనవరి 1, 2015 నుండి మార్చి 31, 2022 వరకు జారీ చేయబడిన జరిమానాలకు వర్తిస్తుందని అధికార యంత్రాంగం తెలిపింది.

కింది పద్ధతుల ద్వారా జరిమానాలు చెల్లించవచ్చు:

1. SRTA వెబ్‌సైట్ http://www.srta.gov.ae

2. SRTA స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్

3. అల్ అజ్రాలోని SRTA ప్రధాన కార్యాలయం

4. కల్బా, ఖోర్ ఫక్కన్‌లోని SRTA శాఖలు

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com