పౌరుడిని అభినందించిన దుబాయ్ పోలీసులు
- August 06, 2022దుబాయ్: తనకు దొరికిన సొమ్మును పోలీసులకు అప్పగించిన పౌరుడిని అభినందించిన ఘటన దుబాయ్ లో జరిగింది.
ఆలీ అహ్మద్ అల్ ఆలీ కి అల్ కుశైస్ ప్రాంతంలో దొరికిన dh 10,000 లను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించాడు.అతని నిజాయితీ కి మెచ్చి పోలిసులు అభినందించారు.
అల్ కుశైస్ పోలీస్ స్టేషన్ యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ సయీద్ అల్ మధాని మాట్లాడుతూ ఆలీ చేసిన దేశ పౌరులందరికీ గర్వకారణం అని, ప్రజలు పోలీసులకి సహకరిస్తే దేశంలో శాంతి భద్రతలకు ఎటువంటి ముప్పు పొంచి ఉండదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్