బుహైర్ ఘటనకు పాల్పడిన నిందితుడు అరెస్ట్
- August 06, 2022మనామా: బూహైర్ ఘటన జరిగిన 24 గంటల్లోనే ప్రధాన నిందితుడిని పోలిసులు అరెస్ట్ చేశారు.
వ్యక్తిగత కారణాల వల్లనే నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్లు ఇన్వెస్టిగేషన్ & ఫోరెన్సిక్ విభాగం పోలిసులు పేర్కొన్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.
నిందితుడిని పట్టుకోవడం లో పోలిసులు చూపిన సత్వర చొరవ మరియు ధైర్య సాహసాలను పౌరులు అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన