షేక్ జబీర్ అల్ అహ్మద్ అల్ సబా జాతీయ రహదారులు మూసివేత

- April 14, 2016 , by Maagulf
షేక్ జబీర్ అల్ అహ్మద్ అల్ సబా  జాతీయ రహదారులు మూసివేత

షేక్ జబీర్ అల్ అహ్మద్ అల్ సబా జాతీయ రహదారి మీద నీటి గొట్టాల ఏర్పాటు కారణంగా ఒక మార్గం మరియు పశ్చిమంగా రెండు దారులను  మూసివేయాల్సిన అవసరత వచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ , మున్సిపాలిటీ వ్యవహారాలు పట్టణ ప్రణాళిక అధికారి  చెప్పారు .ట్రాఫిక్  దశలలో స్వల్ప మార్పులు ఈ వి
దంగా మార్చారు.మొదటి దశలో, రెండు దారులు గురువారం 11:00 రాత్రి   వరకు శనివారం ఉదయం  5:00 గంటలకు వరకు   రెండో విడతగా మరో రోడ్డును శనివారం ఉదయం 5:00 గంటల నుండి  ఆదివారం ఉదయం  5:00 గంటల  మూసివేయబడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com