తెలంగాణలోని విద్యా సంస్థలకు వేసవి సెలవులు ప్రకటన

- April 14, 2016 , by Maagulf
తెలంగాణలోని విద్యా సంస్థలకు వేసవి సెలవులు ప్రకటన

తెలంగాణలోని విద్యా సంస్థలకు వేసవి సెలవులను రీషెడ్యూల్‌ చేస్తూ విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 నుంచి జూన్‌ 12 వరకు వేసవి సెలవులు ప్రకటించింది. దీంతో జూన్‌ 13 నుంచి 2016-17 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com