ఫ్రీడైవింగ్లో ఛాంపియ‌న్ గా ఒమర్ అల్ గైలానీ

- August 13, 2022 , by Maagulf
ఫ్రీడైవింగ్లో ఛాంపియ‌న్ గా ఒమర్ అల్ గైలానీ

మస్కట్: ఒమన్ డైవర్ ఒమర్ బిన్ అబ్దుల్లా అల్ గైలానీ ఈజిప్ట్ లోని షర్మ్ ఎల్-షేక్ లో జరిగిన వరల్డ్ కప్ ఫర్ ఫ్రీ డైవింగ్ (ఐడా) సాధారణ స్టాండింగ్లలో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా సాంస్కృతిక, క్రీడలు, యువజన మంత్రిత్వ శాఖ ఒమర్ ను అభినందించింది. ఒమానీ డైవర్ ఒమర్ బిన్ అబ్దుల్లా అల్ గైలానీ షర్మ్ ఎల్-షేక్లో జరిగిన ప్రపంచ కప్ ఫర్ ఫ్రీ డైవింగ్ (ఐడా) సాధారణ ర్యాంకింగ్ లో మొదటి స్థానం సాధించాడని ప్ర‌శంస‌లు కురిపించింది. భ‌విష్య‌త్ లో అత‌ను మరిన్ని విజ‌యాల‌ను సొంతం చేసుకోవాల‌ని ఆకాంక్షించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com