ఒమన్‌లో విదేశీ కరెన్సీ విక్రయం.. ముగ్గురి అరెస్టు
- August 16, 2022
మస్కట్: విదేశీ కరెన్సీలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్‌ఓపి) అరెస్టు చేశారు. ఒమానీ రియాల్స్‌లో మొత్తాలకు బదులుగా విదేశీ కరెన్సీలను విక్రయించిన ఆరోపణలపై అరబ్ జాతీయతకు చెందిన ముగ్గురు వ్యక్తులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు తమవద్ద విదేశీ కరెన్సీ ఉన్న వీడియో క్లిప్‌లను బాధితులకు చూపి వారిని మోసగించారని పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి వారివద్ద ఉన్న విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు.. వారిపై చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభమైనట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







