లులు హైపర్‌మార్కెట్‌లో ప్రారంభమైన ఇండియా ఉత్సవ్ ఫెస్టివల్
- August 16, 2022
మనామా: 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా "ఇండియా ఉత్సవ్" ఫెస్టివల్ ను ప్రారంభించినట్లు గల్లెరియా మాల్‌లోని లులు హైపర్‌మార్కెట్ ప్రకటించింది. ఇండియా ఉత్సవ్ ఫెస్టివల్ ను బహ్రెయిన్‌లోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ప్రారంభించారు. ప్రారంభ వేడుకలో ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలు ఆహుతును ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఫుడ్, పండ్లు, కూరగాయల స్టాల్స్ కిటకిటలాడాయి.ఈ ఫెస్టివల్ అన్ని లులు అవుట్‌లెట్‌లతోపాటు ఆన్‌లైన్ పోర్టల్ (E-com)లో ఆగస్టు 24 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. కొనుగోలుదారులకు భారతదేశ ఉత్సవ్‌ను అందించడం గర్వంగా ఉందని లులు హైపర్‌మార్కెట్స్ ప్రాంతీయ డైరెక్టర్ మహ్మద్ కలీమ్ అన్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







