దుబాయ్‌కి మల్టిపుల్ ఎంట్రీ వీసా
- August 27, 2022
దుబాయ్: దుబాయ్ పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త. త్వరలో మల్టిపుల్ ఎంట్రీ వీసాలను ప్రవేశపెట్టనున్నట్టు యూఏఈ ప్రకటించింది.ఐదేళ్ల వరకు ఈ వీసాలకు గడువు ఉంటుంది. ఈ కాలంలో అనేకసార్లు యూఏఈకి వెళ్లి రావచ్చు.ప్రస్తుతం భారతీయులకు 30, 90 రోజుల వీసాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఆయా వీసాల గడువు పూర్తయ్యాక మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. అంతేగాక దుబాయ్‌కి వెళ్లే భారతీయుల సంఖ్య ఏటా పెరుగుతోంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







