పాఠశాల బస్సుల్లో భద్రతపై విద్యార్థలకు అవగాహన
- August 29, 2022
మస్కట్: సెప్టెంబరు 4న వేలాది మంది పిల్లలు తిరిగి పాఠశాలలకు రానున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల బస్సుల్లో భద్రతపై విద్యార్థులలో అవగాహన పెంచేందుకు విద్యా మంత్రిత్వ శాఖ షార్ట్ ఫిల్మ్‌ను విడుదల చేసింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ఫిలిం పలు అంశాలపై విద్యార్థులను కమ్యూనికేట్ చేస్తుంది. బస్సు కోసం సురక్షిత ప్రాంతంలో వేచి చూడటం, బస్సు ఎక్కడం/దిగడం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయాణ సమయాల్లో పాటించాల్సిన నిబంధనల గురించి ఈ షార్ట్ ఫిలిం విద్యార్థలుకు అవగాహన కల్పిస్తోంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







