పాఠశాల బస్సుల్లో భద్రతపై విద్యార్థలకు అవగాహన

- August 29, 2022 , by Maagulf
పాఠశాల బస్సుల్లో భద్రతపై విద్యార్థలకు అవగాహన

మస్కట్:  సెప్టెంబరు 4న వేలాది మంది పిల్లలు తిరిగి పాఠశాలలకు రానున్నారు. ఈ నేపథ్యంలో  పాఠశాల బస్సుల్లో భద్రతపై విద్యార్థులలో అవగాహన పెంచేందుకు విద్యా మంత్రిత్వ శాఖ షార్ట్ ఫిల్మ్‌ను విడుదల చేసింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ఫిలిం పలు అంశాలపై విద్యార్థులను కమ్యూనికేట్ చేస్తుంది.  బస్సు కోసం సురక్షిత ప్రాంతంలో వేచి చూడటం,  బస్సు ఎక్కడం/దిగడం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయాణ సమయాల్లో పాటించాల్సిన నిబంధనల గురించి ఈ షార్ట్ ఫిలిం విద్యార్థలుకు అవగాహన కల్పిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com