ఖతార్‌లో కారు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్
- August 29, 2022
ఖతార్: కార్ల దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) సోషల్ మీడియాలో ప్రకటించింది. దేశంలో జరిగిన దొంగతనాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. వాహనాలు, విలువైన వస్తువులను భద్రపరచడానికి అవసరమైన గట్టి చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. దొంగతనం లేదా ఇతర నేర సంబంధిత విషయాలపై హెల్ప్‌లైన్ 999లో ఫిర్యాదు చేయాలని కోరింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







