లాటరీ పేరుతో మోసం చేస్తున్న కేంద్రంపై పోలీసుల దాడి
- April 15, 2016
లాటరీల పేరుతో జనాన్ని మోసం చేస్తున్న కేంద్రంపై శుక్రవారం దాడి చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్కీ ఎంటర్ప్రైజెస్ పేరుతో లాటరీలు నిర్వహిస్తుండటంతో పోలీసులు దాడి చేశారు. కేంద్రాన్ని నడుపుతున్న నిర్వాహకుడితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎస్వోటీ పోలీసులు పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









