సెంట్రల్ జైలులో మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ స్వాధీనం

- September 02, 2022 , by Maagulf
సెంట్రల్ జైలులో మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ స్వాధీనం

కువైట్: సెంట్రల్ జైలు లోపల భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా సెంట్రల్ జైలులో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఖైదీలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. జైలు అధికారులు నిర్వహించిన తనిఖీల సందర్భంగా భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు బయటపడ్డాయి. వీటితోపాటు అనేక మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జైలు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com