భారత్ కరోనా అప్డేట్
- September 04, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కొత్తగా 6,809 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 8,414 మంది కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 55,114 యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.12 శాతం ఉన్నట్లు పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 2.29 శాతంగా ఉన్నట్లు తెలిపింది. యాక్టివ్ కేసులు 0.12 శాతం ఉన్నట్లు చెప్పింది. రికవరీ రేటు ప్రస్తుతం 98.69 శాతం ఉన్నట్లు పేర్కొంది.
దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసులు 4,38,73,430గా ఉన్నట్లు చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 88.71 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. నిన్న ఒక్కరోజులో 3,20,820 కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 213.20 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు చెప్పింది. వాటిలో రెండో డోసులు 94.33 కోట్లు, మూడవ డోసులు 16.54 కోట్లు ఉన్నట్లు తెలిపింది. నిన్న దేశంలో 19,35,814 డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!