అబుధాబిలో ఘనంగా జరిగిన వినాయక చవితి ఉత్సవాలు
- September 06, 2022
అబుధాబి: అబుధాబిలో వినాయక చవితి ఉత్సవాలు తెలుగు వారు ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి భక్తులు విశేష పూజలు ధూప దీప నైవేద్యాలు అందించి మండపం వద్ద భక్తులు భజనలు చేస్తూ పారవశ్యo పొందారు.మండపంను విద్యుత్ దీపాల అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్ది ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.అనంతరం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపి ఎల్లవేళలా గణనాధుని ఆశీస్సులు ఉండాలని భక్తులు కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో 400 మందికి పైగా భక్తులు పాల్గొన్నారని కార్యక్రమ నిర్వాహకులు సూరె వెంకట సుబ్రమణ్యం తెలిపారు.జేజీడీ స్వామీజీ బృందంచే భగవద్గీత పఠనం మరియు సంస్కృత భారతి బృందం వారిచే భజనలు చేసారు.
తాజా వార్తలు
- అరబ్ లో అతి తక్కువ ప్రయాణ సమయం కలిగిన నగరాల్లో మస్కట్..!!
- 13,072 మంది ఉల్లంఘనదారులపై బహిష్కరణ వేటు..!!
- కేబుల్ రీల్స్ లో 3,037 ఆల్కహాల్ బాటిల్స్..!!
- యూకే బయలుదేరిన కువైట్ అమీర్..!!
- ఖతార్ లో కొత్తగా అడల్ట్ ఎడ్యుకేషన్ ఈవెనింగ్ సెంటర్స్..!!
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!