సెంట్రల్ జైలు నుంచి డ్రగ్స్, ఫోన్లు, కత్తులు స్వాధీనం
- September 07, 2022
కువైట్: ప్రైవేట్ సెక్యూరిటీ సెక్టార్, కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్స్ అండర్ సెక్రటరీ పర్యవేక్షణలో సోమవారం సాయంత్రం సెంట్రల్ జైలులో అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా ఖైదీల వార్డుల్లోంచి డ్రగ్స్, ఆయుధాలు, ఫోన్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు జైలు భద్రతా అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటిల్లో 6 మొబైల్ ఫోన్లు, 4 వైర్డు హెడ్ఫోన్లు, 2 బ్లూటూత్ హెడ్సెట్లు, 8 ఛార్జర్లు, డ్రగ్స్, 2 ఫ్లాష్ మెమరీస్, 3 కత్తులు, సర్వీస్ బూస్టర్, హార్డ్ డిస్క్, 2 ఛార్జింగ్ కేబుల్స్, 10 కమ్యూనికేషన్ చిప్‌లు ఉన్నాయని భద్రతా అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!