బహ్రెయిన్ కు భారత్ ఎంతో నమ్మకమైన మిత్రదేశం
- September 08, 2022
మనామా: భారత్ తో బహ్రెయిన్ కు ఎంతో స్నేహపూర్వక సంబంధాలున్నాయని బహ్రెయిన్ సోషల్ డెవలప్ మెంట్ మినిస్టర్ ఒసామా బిన్ అహ్మద్ ఖలీఫ్ అల్ అస్ఫూర్ అన్నారు. మనమ సిటీ లో ఆయన భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవను కలిశారు. ఈ సందర్భంగా భారత్ తో బహ్రెయిన్ కు ఉన్న సంబంధాలను గుర్తు చేసుకున్నారు. సోషల్ డెవలప్ మెంట్ విభాగంలో రెండు దేశాలు మరింత సహకారంతో ముందుకు వెళ్లాల్సిన అవసరముందని ఆయన అన్నారు. భారత్ కూడా బహ్రెయిన్ తో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవటానికి, స్కిల్ డెవలప్ మెంట్ లో పరస్పర సహకారానికి ఆసక్తి గా ఉందని ఇండియా రాయబారి పీయూష్ శ్రీ వాస్తవ అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!