క్వీన్ ఎలిజబెత్ II మరణంపై అమీర్ సంతాపం
- September 09, 2022
దోహా: హెచ్ఎం క్వీన్ ఎలిజబెత్ II మరణం పట్ల అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ బ్రిటిష్ రాజకుటుంబానికి, బ్రిటిష్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు హెచ్‌హెచ్ అమీర్ ట్వీట్ చేశారు. ప్రపంచం గొప్ప స్నేహశీలిని కోల్పోయిందన్నారు. ఆమె స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. ఖతార్‌తో క్వీన్ ఎలిజబెత్ II దృఢమైన, నిర్మాణాత్మక సంబంధాలను కలిగి ఉందన్నారు. రెండు దేశాల ప్రజల మధ్య స్నేహం, భాగస్వామ్య బంధాలను క్వీన్ ఎలిజబెత్ II బలోపేతం చేసిందని అమీర్ తన ట్వీట్ లో కొనియాడారు.
తాజా వార్తలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్‌కతా ఫెస్టివల్ థీమ్..!!