ఒమన్ లో తెలంగాణ వాసి మృతి
- September 09, 2022
ఒమన్: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన కొండ్ర రాజన్న(42) ఒమన్ లోని సలాల్ లో శుక్రవారం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఉపాధి కోసం గత 19 సంవత్సరాల నుండి గల్ఫ్ దేశం వెళ్తున్నాడని వారు తెలిపారు. ఓమన్ దేశంలో పని చేసే కంపెనీలో అధిక ఒత్తిళ్లకు లోనై బీపీ ఎక్కువ కావడంతో మరణించినట్లు తెలిపారు. మృతునికి భార్య సత్తవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
తాజా వార్తలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..