రెసిడెన్షియల్ ఏరియాల్లో అర్ధరాత్రి 12 గంటల లోపే షాప్ క్లోజ్ చేసేలా నిర్ణయం!
- September 09, 2022
కువైట్: రెసిడెన్షియల్ ఏరియాల్లో షాప్స్ ను అర్థరాత్రి 12 గంటల లోపే మూసివేయాలన్న నిబంధనను అమలు చేయాలని కువైట్ మున్సిపాలిటీ అధికారులు భావిస్తున్నారు. 215/2009 నాటి తీర్మానం ప్రకారం రెసిడెన్షియల్ ఏరియాల్లో షాప్స్ అర్థరాత్రి 12 తర్వాత తెరిచి ఉంచకూడదు. ఐతే ఇటీవల కాలంలో ఈ నిబంధనను అమలు చేయటంలో లేదు. ఐతే అర్ధరాత్రి 12 తర్వాత కూడా షాప్స్ ఓపెన్ చేసి ఉంచటం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చాలా మంది నుంచి మున్సిపల్ అధికారులు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో మళ్లీ పాత నిబంధనను అమల్లోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నిబంధన అమలైతే రెసిడెన్షియల్ ఏరియాల్లో ఉన్న షాప్స్ అన్ని అర్ధరాత్రి 12 గంటల లోపే మూసివేయాల్సి ఉంటుంది. ఐతే కమర్షియల్ ఏరియాలు, పెద్ద మార్కెట్లలో మాత్రం ఈ నిబంధన వర్తించదు.
తాజా వార్తలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..