చైనా: 12 అంతస్థుల్లో ఎగిసిపడుతున్న మంటలు..
- September 16, 2022చైనా ఛాంగ్ షా సిటీలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. 12కు పైగా అంతస్తులలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్స్ ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బిల్డింగ్ ఉన్న వారిని బయటకు తరలిస్తున్నారు. మంటల కారణంగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు