సబా అల్-అహ్మద్ సముద్ర తీరంలో షార్క్ కదలికలు

- September 23, 2022 , by Maagulf
సబా అల్-అహ్మద్ సముద్ర తీరంలో షార్క్ కదలికలు

కువైట్: సబా అల్-అహ్మద్ సముద్ర తీర ప్రాంతాలలో పెద్ద షార్క్ కదలికల నేపథ్యంలో సముద్రతీరానికి వెళ్లేవారిని అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సబా అల్-అహ్మద్ సముద్ర ప్రాంతంలో జలమార్గాల మధ్య పెద్ద షార్క్ సంచరిస్తున్నట్లు సమాచారం అందినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో బీచ్‌కు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. షార్క్ ని సముద్రంలోకి తిరిగి పంపేందుకు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com