ఈ నెల 27 న ఒమన్ లో పర్యటించనున్న యూఏఈ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ జాయెద్
- September 26, 2022
యూఏఈ : యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మంగళవారం ఒమన్ వెళ్లనున్నారు. ఒమన్ రాజు సుల్తాన్ హైథమ్ బిన్ తారిఖ్ ఆహ్వానం మేరకు ఆయన రెండు రోజుల పాటు ఒమన్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సోదర సంబంధాలు, పలు రంగాల్లో మరింత సహకారాన్ని పెంపొదించుకునే అంశాలపై చర్చించారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న అవకాశాలు, పెట్టుబడులతో పాటు యువతకు ఉపాధికి గురించి ప్రధానంగా డిస్కస్ చేయనున్నారు. యూఏఈ ప్రెసిడెంట్ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఇరు దేశాల అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









