ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన. 60 మంది ప్రవాసుల బహిష్కరణ!
- September 27, 2022
కువైట్ : కువైట్ లో ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించిన 60 మంది ప్రవాసులను దేశం నుంచి పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరంతా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద తమ ప్రైవేట్ ట్యాక్సీలను పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కోసం వినియోగించినట్లు అభియోగాలున్నాయి. దుబాయ్ లో వ్యక్తిగతంగా రిజిస్ట్రరైన వాహనాన్ని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు వాడకూడదు. కానీ చాలా ప్రవాసులు ఈ నిబంధన ఉల్లంఘనకు పాల్పడ్డారు. స్థానిక ఫిర్యాదు మేరకు దాదాపు 60 మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ఇండియన్స్, బంగ్లాదేశ్, ఈజిప్ట్ వాసులు ఉన్నారు. వీరందరినీ దేశం నుంచి బహిష్కరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో తూటాకు బలైన తెలంగాణ విద్యార్థి
- ఖతార్ లో యాంటీ-డోపింగ్ ఏజెన్సీ ఏర్పాటు..!!
- మూసివేతపై ముంటాజా మార్కెట్ క్లారిటీ..!!
- కువైట్ లో 28వేల మంది పై బహిష్కరణ వేటు..!!
- గ్లోబర్ స్పేస్ ఇండస్ట్రీకి రీజినల్ హబ్ గా ఒమన్..!!
- ఏ వీసా ఉన్నా ఉమ్రా చేయవచ్చు: హజ్ మంత్రిత్వ శాఖ
- దుబాయ్‌లో ఇంజనీరింగ్ కన్సల్టెన్సీల కోసం కొత్త చట్టం..!!
- ఎవరెస్టు పై మంచుతుఫాను..1000 మంది దిగ్బంధం
- By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్‌కు కాల్ చేయండి!
- ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..