ఇఖామాలో ఫోటోను మార్చుకోవాలా.. ఇలా చేయండి
- September 27, 2022
రియాద్: ప్రవాసులు తమ నివాస అనుమతి (ఇఖామా)లో తమ వ్యక్తిగత ఫోటోను మార్చుకోవచ్చని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) వెల్లడించింది. జవాజత్ ఆఫీస్లో ముందుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలని, కేటాయించిన సమయంలో ఆఫీస్కు వ్యక్తిగతంగా హాజరుకావాలని సూచించింది. అలాగే చెల్లుబాటులో ఉన్న పాస్పోర్ట్ ని తమవెంట తెచ్చుకోవాలని జవాజత్ తెలిపింది. పాస్పోర్ట్లోని వ్యక్తిగత ఫోటో మార్చేందుకు ఇటీవల తీయించుకున్న( మొఖం కన్పించేలా) ఫోటో తీసుకొని కార్యాలయంలోని అధికారులను సంప్రదించాలని జవాజత్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..