రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. ఆగ్రహంతో 10 టిప్పర్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు..
- September 27, 2022
మహారాష్ట్ర: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహేరి లగ్గాం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ఓ టిప్పర్ బైక్ను ఢీకొట్టింది.ఈ ఘటనలో శాంతిగ్రామ్కు చెందిన బిజోలి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మహిళ మృతితో ఆగ్రహించిన గ్రామస్తులు.. 10 టిప్పర్లను తగులబెట్టారు.ఈ టిప్పర్లు సుర్జాపూర్ నుంచి బల్లార్షా వైపు ఐరన్ ఓర్ మట్టితో వెళ్తున్నాయి.10 టిప్పర్లను తగులబెట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్