ప్రభుత్వ కార్యాలయాలకు అక్టోబర్ 9న సెలవు

- September 29, 2022 , by Maagulf
ప్రభుత్వ కార్యాలయాలకు అక్టోబర్ 9న సెలవు

కువైట్: మహమ్మద్ ప్రవక్త  (స) జయంతి సందర్భంగా అక్టోబర్ 9ని ప్రభుత్వ సెలవు దినంగా కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ (CSC) ప్రకటించింది. ఈ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు పనిచేయవని పేర్కొంది. అయితే, అత్యవసర సర్వీసుల సంస్థలు మాత్రం పనిచేస్తాయని తెలిపింది. అక్టోబరు 10వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతాయని సివిల్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com