ఉక్రెయిన్లోని నాలుగు ప్రాంతాలను కైవసం చేసుకున్న రష్యా..
- September 29, 2022
ఉక్రెయిన్లోని నాలుగు కీలక ప్రాంతాలను రష్యాలో కలుపుకోనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను పుతిన్ శుక్రవారం విడుదల చేయనున్నారు. ఉక్రెయిన్లో ఉన్న లుగాన్స్క్, డోనెస్కీ, ఖేర్సన్, జాపొరిజియా ప్రాంతాలను ఇక నుంచి రష్యా ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఈ నాలుగు ప్రాంతాల్లో ఇటీవల రష్యా రెఫరెండమ్ నిర్వహించింది. ఆ ప్రాంత ప్రజలు రష్యాలో విలీనం అయ్యేందుకు అనుకూలంగా ఉన్నట్లు క్రెమ్లిన్ అధికారులు తెలిపారు. మొత్తానికి శుక్రవారం విలీన ప్రక్రియపై పుతిన్ చేసే ప్రకటనపై ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- నవంబర్ 26 లేదా 27 తేదీల్లో WPL 2026 వేలం..!
- దుబాయ్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం!
- కువైట్, టర్కీ సంబంధాలు పునరుద్దరణ..!!
- మస్కట్ ఎయిర్ పోర్టులో హువావే క్యాంపస్ ప్రారంభం..!!
- అల్ రయాన్ రోడ్ పాక్షికంగా మూసివేత..!!
- మల్కియా బీచ్లో యువకుడిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈలో గోల్డ్ కాయిన్ లకు పెరిగిన డిమాండ్..!!
- సౌదీలో అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- రాష్ట్రాభివృద్ధికి ఎన్ఆర్ఎలు సహకరించాలి: మంత్రి నారా లోకేష్