ఎన్నికలకు ప్రజల నుంచి మంచి స్పందన- కువైట్ ట్రాన్స్‌పరెన్సీ సొసైటీ ప్రకటన
- September 30, 2022
కువైట్: కువైట్ లో జరుగుతున్న జాతీయ అసెంబ్లీ -2022 ఎన్నికలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని కువైట్ ట్రాన్స్ పరెన్సీ సోసైటీ తెలిపింది. పోలింగ్ లో పాల్గొనేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపుతున్నారని తెలిపింది.ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగేందుకు కువైట్ ట్రాన్స్‌పరెన్సీ సొసైటీ దాదాపు 200 మంది పరిశీలకులను నియమించింది. వారి ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల సమాచారం తెలుసుకుంటూ ప్రజలకు అందిస్తోంది. నేషనల్ అసెంబ్లీ ఎన్నికలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు ఉద్యోగులతో పాటు పలు సంస్థలు, కార్మికులకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికలను సజావుగా పూర్తి చేస్తామని సొసైటీ సెక్రటరీ అస్రార్ హయత్ తెలిపారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







