బహ్రెయిన్: తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ మరియు దసరా సంబరాలు
- October 03, 2022
మనామా: బహ్రెయిన్ లో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ మరియు దసరా సంబరాలు శనివారం రోజున వేదికగా ప్రవాసులు ఘనంగా జరుపుకున్నారు.బంగ్ సంగ్ థాయి అదిలియా బహ్రెయిన్ తెలుగు వారు అందరూ చిన్న పిల్లల నుండి పెద్దవారు సుమారు ఐదు వందల వరకు వచ్చారు నూత్యాలతో బతుకమ్మ పాటలతో ఆటలతో భక్తి శ్రద్దలతో వైభావంగా. భక్తమ్మ దసరా సంబరాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అధితిగా ఇండియన్ ఎంబ్బస్సి ప్రియాంక త్యాగి, అటాచ్ కాన్సులర్ పాలుగోన్నారు.తెలుగు కళా సమితి ప్రెసిడెంట్ హరిబాబు,వైస్ ప్రెసిడెంట్ పనిభూషణ్ రెడ్డి,జనరల్ సెక్రెటరీ వంశీ,ట్రీజర్ మురళి,కల్చరల్ సీక్రెటరీ ఫణిహనుమంత్ రావు,స్పోర్ట్స్ సీక్రెటరీ.రామ శ్రీను,మెంబర్షిప్ సీక్రెటరీ విజేందేర్ రెడ్డి,ఇంటరల్ ఆడిటర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాలుగోన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)



తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







