దసరా సందర్భంగా ఇండియన్ ఎంబసీకి సెలవు
- October 04, 2022
కువైట్: దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన(బుధవారం) భారత రాయబార కార్యాలయానికి సెలవని ఎంబసీ తెలిపింది. అయితే, అత్యవసర కాన్సులర్ సేవలు మాత్రం కొనసాగుతాయని పేర్కొంది. కాన్సులర్, పాస్పోర్ట్, వీసా కోసం BLS అవుట్సోర్సింగ్ కేంద్రాలు యధాతథంగా బుధవారం పనిచేస్తాయని ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







