వైద్య పరీక్షల కోసం ఇటలీకి అమీర్

- October 08, 2022 , by Maagulf
వైద్య పరీక్షల కోసం ఇటలీకి అమీర్

కువైట్: అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్- సబాహ్ సాధారణ వైద్య పరీక్షల కోసం శనివారం ఇటలీకి వెళ్లారు. అతనికి విమానాశ్రయంలో డిప్యూటీ అమీర్, క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్, హిస్ హైనెస్ షేక్ నాజర్ అల్-మొహమ్మద్ అల్-అహ్మద్ అల్-సబాహ్, హిస్ హైనెస్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్ -సబాహ్, హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్- సబాహ్, ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి, ఇంటీరియర్ తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్- సబాహ్ లతోపాటు సీనియర్ రాష్ట్ర అధికారులు  అమీర్ కు వీడ్కోలు పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com