కువైట్ లో భారత రాయబారిగా డాక్టర్ ఆదర్శ్ స్వైకా నియామకం
- October 12, 2022
కువైట్: కువైట్ లో భారత రాయబారిగా డాక్టర్ ఆదర్శ్ స్వైకా నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. 2002 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెందిన డాక్టర్ ఆదర్శ్ విదేశాంగ శాఖ పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. కువైట్ లో భారత రాయబారిగా ఎంపిక కావటంతో కొన్ని రోజుల్లోనే ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని డాక్టర్ ఆదర్శ్ స్వైకా తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్ లో డెమోగ్రఫిక్ సర్వే ప్రారంభం..!!
- నవంబర్ 22న నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రారంభం..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ఒమన్‌లో 56.8% పెరిగిన కార్డియాక్ పరికరాల దిగుమతులు..!!
- కువైట్ లేబర్ మార్కెట్లో భారతీయులదే అగ్రస్థానం..!!
- బహ్రెయిన్ లో ఆసియా యూత్ గేమ్స్ ప్రారంభం..!!
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్‌లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!