లైసెన్స్ ఉంటేనే గృహ కార్మికుల నియామకానికి అనుమతి
- October 12, 2022
యూఏఈ : గృహకార్మికుల నియామకానికి సంబంధించి డిసెంబర్ 18 నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం ఉద్యోగులను కార్మికులుగా నియమించుకోవటానికి వీలు లేదు. గృహ కార్మికులు (ఇంట్లో పని చేసే మనుషులు) లను నియమించుకోవాలంటే లైసెన్స్ తప్పనిసరి. లైసెన్స్ ఉన్న ఏజెంట్ల ద్వారానే యాజమానులు తమ ఇంట్లో పనిచేసే కార్మికులను నియమించుకోవాలని యూఏఈ స్పష్టం చేసింది. చాలా మంది ఏజెంట్లు ఉద్యోగులను గృహ కార్మికులుగా నియమిస్తూ వారికి వచ్చే జీతాన్ని కూడా సరిగా ఇవ్వటం లేదు. గృహ కార్మికులను హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై చాలా ఫిర్యాదులు రావటంతో యూఏఈ కొత్త చట్టాన్ని రూపొందించింది. డిసెంబర్ 15 నుంచి కొత్త చట్టాన్ని అమలు చేయనున్నారు.
తాజా వార్తలు
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్‌లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్
- నవీ ముంబై అగ్ని ప్రమాదం: నలుగురు దుర్మరణం
- అమెరికా H-1B వీసా ఫీజు పై సంచలన నిర్ణయం
- నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం..